Welcome To Telangana Private Telecom Employees Union Thankyou For Site Visting

Tuesday, 19 July 2016

One Of The Enterprises offering unemployed persons as part time Job or home Based Job In Hyderabad The Job is Mobile Portability from Idea To Other Operators.since in 6 months the are MNP Portability don around 1000000 from idea to other operator reaming 1000000. Mainly the are focused on Airtel.....Actually my question is who is given permission for this type business and what are doing other operators and TRAI What Doing ? If any one knows about this ? if wants more information call me 910787878..

ఒక ప్రవేటె  ఎంటర్ప్రజెస్ ఐడియా నుండి  వెరె ఆపరెటరుకు పొర్టబిలిటి చెపిస్తె ఒక కనక్సునకు  200 ఈల రొజుకు 2000 ఒక వారానికి 16000 వరకు సంపదిచవచు అని పార్ట్/ ఫుల్ టైమె హొమె బెసుడ్ జాబు అని ఇప్పటి వరకు వివిద  అపరెటెర్ నుండి 20 లక్షల వరకు ముఖ్యంగ ఎరిటెలు నుండి పొర్టబిలిటి చెపించరంట....అయితె అసలు ఈల చెయడానికి ఎవరు అనుమతించారు అనెది నా ప్రష్న ? మరి ఈవిందంగ అక్రామ వ్యాపరం చెస్తుంటె మిగత అపరెటెర్స్ ఎంచెస్తున్నారు ?
https://www.facebook.com/PrivateTelecomEmployeesUnion

One Of The Enterprises offering unemployed persons as part time Job or home Based Job In Hyderabad The Job is Mobile Portability from Idea To Other Operators.since in 6 months the are MNP Portability don around 1000000 from idea to other operator reaming 1000000.
Mainly the are focused on Airtel.....Actually my question is who is given permission for this type business and what are doing other operators and TRAI What Doing ? If any one knows about this ? if wants more information call me 910787878..

Sunday, 17 July 2016

In Telangana every home using minimum 4 Mobiles 4 Sims

బాయికాడి మల్లయ్య దగ్గర నుంచి ఎదురింటి పటేల్ వరకు అందరికీ ఫోన్లేనాయే. ఎక్కడ చూసినా హలో హలో ముచ్చట్లే. సిటీలో అయితే చిన్న స్థాయి కార్మికుడి నుంచి పెద్ద మేనేజర్ వరకు అందరికీ స్మార్ట్ ఫోన్లు. తలకాయ బయటపడదు… చూపులు పైకి ఎక్కవు. అంతగా మొబైల్స్ రాజ్యమేలుతున్నాయి. రాష్ట్ర జనాభాను మించి మొబైల్ కనెక్షన్లు ఉన్నాయంటే.. ఆశ్చర్యపడక తప్పదు. రాష్ట్రంలో 3.52 కోట్ల జనాభా ఉండగా మొబైల్ కనెక్షన్లు 3.66 కోట్లు ఉన్నాయి. 

రాష్ట్ర అర్థ గణాంక శాఖ విడుదల చేసిన తాజా నివేదికలో రాష్ట్రంలోని సమాచార కమ్యూనికేషన్ల వ్యవస్థను విశ్లేషించింది. రాష్ట్రంలోని మొబైల్ కనెక్షన్లలో మూడో వంతు హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోనే ఉన్నాయి. రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 83,03,612 కుటుంబాలు ఉండగా 3.66 కోట్ల మొబైల్ కనెక్షన్లు ఉన్నాయి. సగటున ప్రతి కుటుంబంలో నలుగురు మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు.ల్యాండ్‌ఫోన్‌లు 6.24 లక్షలు: రాష్ట్రంలో 6,24,224 ల్యాండ్‌ఫోన్‌లు ఉన్నాయి. వీటికోసం 1314 టెలిఫోన్‌ ఎక్స్‌ఛేంజ్‌లు పనిచేస్తున్నాయి. 13, 223 పబ్లిక్ టెలిఫోన్లు ఉండగా వీటిలో సగం కంటే ఎక్కువ హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నాయి. ఈ రెండుజిల్లాల్లో ఉన్న పీసీవోల సంఖ్య 8,220.

Indian Private Telecom Employees Don't Have Job Security !


Cell Tower Radiation Not Harmful


Telangana Private Telecom Employees Union